telugu navyamedia

china jiyar swamy minister vempelli

చినజీయర్‌ తిరునక్షత్రోత్సవ వేడుకలకు ఏపీ మంత్రి వెల్లంపల్లి

vimala p
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్‌ ఆశ్రమంలో తిరునక్షత్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ప్రముఖులు, భక్తులు భారీగా తరలి వచ్చారు.