కుప్పంలో చంద్రబాబును అడ్డుకుంటామంటున్న వైసీపీ నేతలు…
నేడు చంద్రబాబు నాయుడు కుప్పం లో పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. అయితే కుప్పం నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో అత్యధికభాగం వైసీపి కైవసం చేసుకున్నది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.