telugu navyamedia

Chandrababu meet Telangana Tdp leaders

తెలంగాణలో టీడీపీ మరింత పుంజుకునేలా చేస్తాం: చంద్రబాబు

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖమ్మం జిల్లా టీడీపీ నేతలతో అమరావతిలో భేటీ అయ్యారు. కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ఆయన పలు విషయాలు చర్చించారు.