telugu navyamedia

Central Minister fire Vijayasaireddy

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్

vimala p
కేంద్రం ఆశీస్సులతోనే ఏపీలో పనులు చేస్తున్నామంటున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరి ఆశీస్సులు ఎవరికీ ఉండవని తేల్చి చెప్పారు.