సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ {సీబీఎస్‌ఈ} 10,12 తరగతులకు పరీక్ష తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కీలక ప్రకటన చేశారు. బోర్డు పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటలకు వెల్లడిస్తానన్నారు. ఈ మేరకు