• Home
  • BRamhanandam in Small Screen

Tag : BRamhanandam in Small Screen

వార్తలు సినిమా వార్తలు హాస్యం

స్టాండప్ కామెడీ అంటే… కూర్చొని కూడా నవ్వొచ్చట…!?

vimala t
వెండితెరపై తనదైన శైలిలో నటించి ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మానందం. ఇప్పటివరకు 1000 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు కూడా. అయితే ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు.