telugu navyamedia

Brain feed 7th National Conference HYD

అట్టహాసంగా ప్రారంభమైన “బ్రేన్ ఫీడ్ ” 7 వ జాతీయ విద్యా సదస్సు

vimala p
“బ్రేన్ ఫీడ్ ” 7 వ జాతీయ విద్యా సదస్సు గురువారం హైదరాబాద్ హైటెక్స్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.