telugu navyamedia

BJP Vishnukumar slams to Chandrababu

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు: బీజేపీ నేత విష్ణుకుమార్

vimala p
బీజేపీ జాతీయ పార్టీ అనీ, ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా తమకు ఏమీ కాదని పీ బీజేపీ శానససభ పక్షనేత విష్ణుకుమార్ రాజు ధీమా వ్యక్తం చేశారు.