2019 ఎన్నికల ముందు వరకు బండ్ల గణేష్ రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.
నిర్మాత బండ్ల గణేష్ సినిమాల్లో కమెడియన్గా రాణిస్తూనే నిర్మాతగా కూడా ప్రయోగాలు చేసిన బండ్ల గణేష్… గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్లేడు ఇష్యూతో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో