telugu navyamedia

Ayushmann Khurrana’s Dream Girl earns Rs 140 crore

“డ్రీమ్ గర్ల్”కు నెలరోజుల్లో రూ.140 కోట్లు

vimala p
బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా న‌టించిన “డ్రీమ్ గర్ల్” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.