telugu navyamedia

Australia May Ask Players To Forego IPL Contracts

ఐపిఎల్ కు కరోనా ఎఫెక్ట్… 17 మంది ఆసీస్ ఆటగాళ్లు గుడ్ బై…?

vimala p
భారత్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ విస్తృతికి అడ్డకట్ట వేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. విదేశీ వీసాలను వచ్చే నెల 15 వరకు నిషేధించింది.