telugu navyamedia

astology

మార్చి 2 మంగళవారం దినఫలాలు… దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు

Vasishta Reddy
మేషం : చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రావలసిన మొండిబాకీలు సైతం వాయిదాపడతాయి. అధికారులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.

నవంబర్ 8, ఆదివారం దినఫలాలు : పుణ్యక్షేత్ర సందర్శనలు, ఉల్లాసం

Vasishta Reddy
మేషం: హాస్టళ్ల సందర్శన, విహారయాత్రలకు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. అయిన వాళ్ళే మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచండి.