telugu navyamedia

Arnold Schwarzenegger Sensational comments on politics

రాజకీయాలంటే అసహ్యం… సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ నట దిగ్గజం వ్యాఖ్యలు

vimala p
హాలీవుడ్ దిగ్గజ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2003 నుంచి 2011 వరకు గవర్నర్‌గా పనిచేసిన ఆయన రాజకీయాలంటే తనకు