telugu navyamedia

AP Eamcet Results postponed

తెలంగాణ ఇంటర్‌బోర్డు విజ్ఞప్తి..ఏపీ ఎంసెట్‌ ఫలితాలు వాయిదా

vimala p
తెలంగాణ ఇంటర్‌బోర్డు విజ్ఞప్తి మేరకు ఏపీ ఎంసెట్‌ ఫలితాలు వాయిదా వేశారు. ఈ నెల 18న విడుదల చేయాల్సిన ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాలను వాయిదా పడ్డాయి. తెలంగాణ