telugu navyamedia

AP DGP Takur YS viveka murder case

వివేకా హత్య కేసు అన్ని కోణాల్లో విచారణ: ఆర్పీ ఠాకూర్

vimala p
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు జరుగుతోందని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టంచేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు.