telugu navyamedia

AP assembly sessions start June 12

12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

vimala p
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు గురువారం ఆదేశాలు జారీచేశారు.