telugu navyamedia

Anushk trend

ఏ సినిమా చేయకపోయినా ట్రేండింగ్ లో ఉన్న అనుష్క…

Vasishta Reddy
అనుష్క ప్రస్తుతం ఏ నూతన సినిమా చేయట్లేదు. ఏ సినిమాకి సంతంకం కూడా చేయలేదు. దాంతో పాటుగా ఈ అమ్మడుకు సంబంధించి ఎటువంటి కొత్త కబుర్లు అందలేదు.