news telugu cinema newsమరో సినిమాకు ఓకే చెప్పిన నితిన్…Vasishta ReddyFebruary 23, 2021 by Vasishta ReddyFebruary 23, 2021051 నితిన్ తెలుగు పరిశ్రమలో యూత్ స్టార్‌గా కొనసాగుతున్నాడు. గతప్రారంభంలో భీష్మాతో విజయం అందుకున్నాడు. దాంతో ఎక్కడా ఆగకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్, కీర్తీ సురేష్‌లు జంటగా రంగ్ దే సినిమా చేస్తున్నాడు.