telugu navyamedia

Angry Giant Seal Helps Break Up Drug Smuggling Ring

సీల్ చేపకు నిద్రాభంగం కలిగించిన స్మగ్లర్లు… అదేం చేసిందంటే ?

vimala p
ఫ్రాన్స్‌కు చెందిన ఆంటోనీ డిసెంటా (51), బ్రిటన్‌కు చెందిన గ్రాహం పామర్ (34) పశ్చిమాస్ట్రేలియాలోని ఓ దీవికి వచ్చారు. వీరిద్దరూ అంతర్జాతీయంగా మాదకద్రవ్యాలు స్మగుల్ చేసే ముఠాసభ్యులు.