telugu navyamedia

Ambedkar Open Degree Exams

వచ్చే నెల 29 నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు

vimala p
డా.బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి ప్రారంభం కానున్నాయని వర్సిటీ అధికారులు తెలిపారు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ మూడో