telugu navyamedia

All Travels Buses Cancelled

ముందస్తు ప్రణాళికలో భాగంగానే బస్సుల నిలిపివేత

హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో అనేక ప్రాంతాలకు వెడుతున్న ప్రైవేట్ బస్సులను లైసెన్స్ పేరుతో రద్దు చెయ్యడంలో  కేసీఆర్ సర్కార్ ప్రమేయం ఉందని తెలుస్తుంది .