telugu navyamedia

Akbaroddin came Hyderabad London

హైదరాబాద్ చేరుకున్న అక్బరుద్దీన్ .. ఎయిర్ పోర్టు లో ఘనస్వాగతం

vimala p
లండన్ లో చికిత్స అనంతరం ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఈ రోజు హైదరాబాద్చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఎంఐఎం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.