telugu navyamedia

Admissions to Paramedical Collges

పారామెడికల్‌ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోండి

vimala p
తెలంగాణలో పారామెడికల్‌ బోర్డు ఆదేశానుసారం 2019-20 విద్యా సంవత్సరానికి మెడికల్‌ కళాశాలలో పారామెడికల్‌ కోర్సుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సిద్దిపేట కళాశాల ప్రిన్సిపాల్‌ తమిళ అరసు అన్నారు.