telugu navyamedia

Actress Surekha Vani husband Suresh Teja passed away

సినీనటి సురేఖావాణి భర్త మృతి

vimala p
నటి సురేఖా వాణి పలు సినిమాలలో, టీవీ షోలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త సురేష్ తేజ, కూతురుతో కలిసి హైదరాబాద్ లో జీవిస్తున్నారు.