telugu navyamedia

Actress Bhumika Chawla completed the Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన భూమిక

vimala p
సౌత్ లో అగ్ర హీరోలందరి సరసన నటించిన సీనియర్ హీరోయిన్ భూమిక తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.