telugu navyamedia

Actor Karthikeya Tweet about Megastar Chiranjeevi

ఇది నా జీవితకాల జ్ఞాపకం… : కార్తికేయ

vimala p
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి, మాస్క్ గురించి అవగాహన కలిగిస్తూ తాజాగా రూపొందిన వీడియోలో మెగాస్టార్ చిరంజీవితోపాటు యంగ్ హీరో కార్తికేయ కూడా నటించాడు.