telugu navyamedia

Actor Brahmanandam Donates 3 Lakhs To Corona Crisis Charity

కరోనాపై పోరాటానికి బ్రహ్మానందం సాయం

vimala p
కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. కరోనాపై జరుగుతున్న ఈ పోరాటంలో తామూ భాగమవుతామని ముందుకొస్తున్నారు సినీ తారలు. ఈ నేపథ్యంలో