telugu navyamedia

A Man Faking Google maps with 99 Smartphones

గూగుల్ ఆఫీస్ ముందే గూగుల్ ను మోసం చేసిన వ్యక్తి… వీడియో వైరల్

vimala p
ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో గూగుల్ మ్యాప్స్ తెలియని వారుండరు. మన వెళ్లబోతున్న దారిలో ట్రాఫిక్ ఎలా ఉంది? ఏమైనా అడ్డంకులున్నాయా? వంటి వివరాలన్నీ గూగుల్ మ్యాప్స్ చెప్పేస్తుంది.