telugu navyamedia

75 million views

75 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన సారంగదరియా…

Vasishta Reddy
ఈ మధ్య ప్రతి సినిమా నుండి వస్తున్న ఏదో ఒక్క పాట సంచలన రేపుతోంది. విడుదలకు ముందే ఆ ఆసినిమా పై అంచనాలను తార స్థాయికి ఏతెస్తుంది.