telugu navyamedia

41 years in industry

మహేష్ సినీ ప్రయాణానికి 41 ఏళ్ళు..

Vasishta Reddy
అమ్మాయిలకు కలల రాకుమారుడు. ఎప్పటికీ యవ్వనంగానే ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటీవల సితారతో షాపింగ్ వచ్చిన మహేష్‌ను చూసి అందరూ అది గౌతమ్ అనుకున్నారు.