Tag : 4 members death

క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

బహ్రెయిన్‌లో సిలిండర్‌ పేలి నలుగురి మృతి.. ప్రమాదంపై చంద్రబాబు ఆరా

madhu
మధ్య ఆసియా దేశమైన బహ్రెయిన్‌లో ఓ భవనంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. భవనం రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి భవనం నేలమట్టమైంది.