telugu navyamedia

Tag : 2 thousand population secretariate Jagan

andhra news political

రెండు వేల జనాభా ఉన్న గ్రామంలో సెక్రటేరియట్‌: సీఎం జగన్

vimala p
రెండు వేల జనాభా ఉన్న గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాకు వచ్చిన జగన్ జమ్మలమడుగులో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.