Tag : 10th October

రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు

ఏపీ డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్..10 న నోటిఫికేషన్

madhu
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్‌ని ప్రకటించింది. మొత్తం 9,270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి గంటా