telugu navyamedia

స్పీకర్ ఆగ్రహం…

తన వీడియో వైరల్ చేయటం పై, స్పీకర్ ఆగ్రహం

రాజకీయ నాయకులు పొరపాటున మాట్లాడటం చాలా సహజం. అయితే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని అవి ట్రోల్ అవ్వటం, వైరల్ అవ్వటం నిరంతర ప్రక్రియ అయిపొయింది.