telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికల సంఘానికి.. సుప్రీం కోర్టు చురక..

election-commission

సుప్రీం కోర్టు ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తపరిచింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు మతాల్ని అడ్డుపెట్టుకొని కామెంట్లు చేస్తున్నా.. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుందని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది.

నేతలపై చర్యలు తీసుకునే దిశగా తమకు అధికారాలు తక్కువగా ఉండటంపై ఈసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. రేపటి లోగా ఎన్నికల సంఘం ప్రతినిధులు హాజరుకావాలని చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈసీ ని ఆదేశించింది.

Related posts