telugu navyamedia
telugu cinema news trending

బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్న సుహానా ఖాన్

Suhana

క‌రోనా మ‌హమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక రకాలుగా చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ఈ లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు అంతా తమ ఇళ్ళల్లో వంట నేర్చుకోవడం, పెయింటింగ్స్ వేయడంపై ఇంట్రెస్ట్ పెడుతుంటే… సుహానా మాత్రం ఆన్లైన్ లో బెల్లీ డాన్స్ నేర్చుకుంటుంది. ఈ సందర్భంగా బెల్లీ డాన్స్ టీచర్ సంజన ముత్రేజాతో కలిసి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెల్లీ డాన్స్ ఒక్కటే కాదు మేకప్ ట్రైనర్ గా కూడా మారిపోయింది. తన మదర్ గౌరీ ఖాళీగా ఉన్న టైంలో తనకు మేకప్ క్లాసులు కూడా తీసుకుంటుంది.

Related posts

అధికారంలోకి వస్తే.. ప్రతి ఒక్కరి ఖాతాలోకి 15లక్షలు, ..నెలకు 12 వేలు కూడా.. : రాహుల్ గాంధీ

vimala p

చిరు ట్వీట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్

vimala p

బీజేపీలో చేరిన రాధారవి… చిన్మయికి షాక్

vimala p