telugu navyamedia
andhra news study news trending

ఆంధ్రా బ్యాంకులో …. పది అర్హతతో .. ఉద్యోగాలు…

sub staff notification in andhrabank

ఆంధ్రా బ్యాంకులో పది అర్హతతో సబ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. శ్రీకాకుళం జోన్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎస్‌టీ కేటగిరీలో సబ్‌స్టాఫ్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆంధ్రా బ్యాంక్ ప్రకటించింది. మొత్తం 15 ఖాళీలున్నాయి. వయోపరిమితి -18 నుంచి 25 లోపు వుండాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :

ది జోనల్ మేనేజర్, ఆంధ్రా బ్యాంక్,
హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్, జోనల్ ఆఫీస్ శ్రీకాకుళం,
వెంకటపురం జంక్షన్, నియర్ సింహద్వారం,
శ్రీకాకుళం – 532005.

Related posts

తిరుపతి : … అన్యమత ప్రచారం చేస్తున్న .. జగదీష్‌బాబు సస్పెన్షన్‌ .. 

vimala p

పశ్చిమ బెంగాల్ లోకి .. సీబీఐ .. దీక్షలో మమతా..

vimala p

పవన్ పేరుకు తగ్గట్టే గాలి మాటలు: అంబటి

vimala p