telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

30 నుంచి … శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ..

special buses for lord venkateswara swamy utsav

తిరుమల తిరుపతి ఆలయంలో ఈ నెల 29న అంకురార్పణ, 30వ తేది నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఆక్టోబర్‌ 8న చక్ర స్నానంతో ముగియనున్నాయి. అలాగే ఈ నెల 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ ప్రారంభం కానుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో తిరుమంజనం నిర్వహించనున్నారు.

పూర్తి వివరాలు :

30-09- 2019 పెద్దశేషవాహనం ధ్వజారోహణం(సా..5.23 నుండి 6 గం.ల మధ్య)
01-10-2019 చిన్నశేష వాహనం హంస వాహనం
02-10-2019 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
03-10-2019 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
04-10-2019 మోహినీ అవతారం గరుడ వాహనం(రా.7 నుండి 12 వరకు)
05-10-2019 హనుమంత వాహనం స్వర్ణరథం, గజవాహనం (సా.4 నుండి 6 వరకు).
06-10-2019 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-10-2019 రథోత్సవం (ఉ.7.00 గంటలకు) అశ్వ వాహనం
08-10-2019 చక్రస్నానం ధ్వజావరోహణం.

Related posts