telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ మంచి గొప్పవాడు… పెయింటర్… టిట్ ఫర్ ట్యాట్ : శ్రీరెడ్డి

Srireddy-and-nagababu

నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నాగబాబు వరుస వీడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య జరుగుతున్న వివాదంలో శ్రీరెడ్డి జోక్యం చేసుకుంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ”పవన్ ఎవరో నాకు తెలుసు… ఆయన మంచి ఆర్టిస్… చాలా బాగా పెయింటింగ్ వేస్తాడు.. పవన్ బాన్వాల్ అనే ఆయన మంచి పెయింటర్. ఆ పవన్ తప్ప వేరే పవన్ ఎవరూ నాకు తెలియదు.. ఈయన తప్ప వేరే పవన్ లు ఉంటారు.. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నార్మల్ పర్సన్స్ ఉంటారు.. వాళ్లెవరో నాకు తెలియదు…

ఇప్పుడే నాకు ఆంద్ర నుండి కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. పవన్ అంటే దొంగచూపులు చూసుకుంటూ, దొంగకోళ్లు పట్టేవాడిలా ఉంటారట. లక్షల పుస్తకాలు చదివానని, ఎప్పుడు అబద్ధాలు చెబుతూ, పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ దేశసేవ చేస్తానంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారట… యూఎస్ వెళ్లి డబ్బులు వద్దంటూ తీసుకోవడం, కులపిచ్చి లేదంటూ మీ కులాల్ని మెప్పించడం, అమ్మాయిల పిచ్చి లేదంటూనే వాళ్ల వెంట పడడం.. ఇదేనా పవన్ అంటే” అంటూ విరుచుకుపడింది. ఇంతకుముందు బాలకృష్ణ తెలియదంటూ నాగబాబు చేసిన విమర్శలను శ్రీరెడ్డి ఇలా తిప్పికోట్టింది.

Related posts