telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూడు పెళ్లిళ్లు అయిన ఒక వ్యక్తితో కడుపు చేయించుకుని… పూనమ్ కౌర్ పై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

‘పీకే లవ్’ అంటూ అప్పుడప్పుడు పూనమ్ కౌర్ ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసుకుంటున్న విషయం చాలా మందికి తెలుసు. ఆమె ఒంటిపై కూడా ఇదే టాటూ ఉందట. అయితే, సుమారు వారం రోజుల క్రితం ‘పీకే లవ్’ పేరుతో డిజైన్ చేసిన మాస్క్‌ను పూనమ్ కౌర్ ధరించింది. ఈ ఫొటోను ఆమె ట్వీట్ చేసింది. ‘‘బాగుంది.. ఒకరు నా సిగ్నేచర్ ఫర్ లవ్‌ను సిగ్నేచర్ చేశారు. నాకు ఇష్టమైన వాళ్ల కోసం కొన్ని కస్టమైజ్డ్ మాస్క్‌లు ఆర్డర్ చేశాను. నాకొక సాంపిల్ ఇచ్చారు. నిజంగా నాకు చాలా నచ్చింది. WHO నిబంధనలు పాటిస్తూ వీటిని తయారు చేశారు. ఇటీవల కాలంలో నిజంగా ప్రత్యేకమైన, అత్యంత గౌరవించబడిన ఒకరికి ఈ మాస్క్ ఇవ్వాలని అనుకుంటున్నాను’’ అని పూనమ్ తన ట్వీట్‌లో పేర్కొంది.

అయితే, పూనమ్ ట్వీట్‌కు శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించింది. ‘‘పూనమ్ అక్క.. పీకే మాస్క్ వేసుకోవటం ఎందుకు?? మా అందరికీ పీకేకి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు. మాస్క్ కే పీచే క్యా హై??’’ అని ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. దీంతో పూనమ్‌కు మండింది. ఆమె కూడా అస్సలు తగ్గలేదు. పరోక్షంగా శ్రీరెడ్డికి కౌంటర్ ఇచ్చింది. ‘‘ఒక కూతురిగా ఉండటం ఒక బాధ్యత, ఒక సోదరిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేమిక ఇంకా భార్యగా ఉండటం ఒక బాధ్యత. ఇది ప్రేమతో, క్యారెక్టర్‌తో వస్తుంది. స్వేచ్ఛ పేరుతో అమ్మానాన్నలను వదిలేసి, డబ్బు కోసం క్యారెక్టర్‌ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మరో మృగం’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్వీట్ చేసింది.

తాజాగా శ్రీరెడ్డి తనను ‘వేశ్య’తో పోల్చిన పూనమ్‌పై సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడింది. పూనమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘నాకు తెలిసిన ఒక వేశ్య కథ.. పూనమ్‌కు మూడు పెళ్లిళ్లు అయినా, ఒక వ్యక్తితో కడుపు చేయించుకుని కోట్లు భరణంగా పుచ్చుకుని అతని లగ్జరీని అనుభవిస్తూ టాటూలు వేసుకుని నేను మిమ్మల్ని మర్చిపోలేను అంటూ దొంగ ప్రేమ వొలగపోస్తూ, ఓ పక్క ఎలక్షన్స్‌లో ఆయన్ని వాయిస్ రికార్డ్స్‌తో ఓడించాలని కుతంత్రాలు పన్నిన సైకో ప్రాస్టిట్యూట్ నువ్వా నేనా?? వేరే పొలిటికల్ (వైసీపీ కాదు) పార్టీస్‌లో చేరి ఇంకా బ్లాక్మెయిల్ చెయ్యొచ్చు, పెళ్లి చేస్కోవచ్చు అని ఎవరు ట్రై చేశారే పతివ్రతా?? నీ ఎత్తుగడలు తెలీక పీకే బలయ్యాడు. పి ఫాన్స్ ఇదొక సైకో ముండ, ఇదొక విషపురుగు.. ఇది నిజం’’ అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇంతటితో ఆగకుండా ఒక టిక్ టాక్ వీడియో కూడా పెట్టింది. ‘‘పూనమ్ అనే పతివ్రత పీకే అనే పందిరి వేస్తే పిచ్చుకలు వచ్చి పడదొబ్బినియ్యంట. వేశ్యల గురించి నువ్వు మాట్లాడటమేంటే? నీ బతుకేందే బాబూ. అటు చూడవే.. అర్థం కావట్లేదే బాబా. అతని జీవితం పోగొట్టేశావు కదే పంది’’ అంటూ టిక్ టాక్ వీడియో చేసి ఫేస్‌బుక్‌లో పెట్టింది శ్రీరెడ్డి.

Related posts