telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ నర్స్ ను బాగా వాడేసి వదిలేశావ్… గుర్తుందా ?… తేజపై శ్రీరెడ్డిపై తేజ సంచలన ఆరోపణలు

Srireddy

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు తేజ, నటుడు విశాల్ పై ఈ బ్యూటీ ఫైర్ అయ్యింది. ఇటీవల దర్శకుడు తేజ “సీత” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీరెడ్డి లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా.. ఇండస్ట్రీని ఏం చేయలేరని శ్రీరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒళ్ళు మండిన శ్రీరెడ్డి అతడికి హీరోయిన్ ఇలియానాతో ఎఫైర్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. వాటిని కొనసాగిస్తూనే తాజాగా మరో పోస్ట్ చేసింది. “తేజ.. చాలా రోజుల క్రితం మిర్రర్ విజయ లక్ష్మి ఫ్రెండ్ ఒక నర్స్ ని ప్రేమ దోమ అని చెప్పి బాగా వాడేసి వదిలేసావ్.. గుర్తు ఉందా…?” అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అలాగే స్టార్ హీరో విశాల్ పై కూడా “‘మిస్టర్ విశాల్ రెడ్డి.. నువ్ ఎంత పెద్ద ఫ్రాడ్ వో నా దగ్గర అన్ని డీటైల్స్ ఉన్నాయి… ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం వెన్నుమా” అంటూ అతడి పాపులర్ సాంగ్ ని మిక్స్ చేస్తూ ఆరోపణలు చేసింది.

Related posts