telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

సోనీ.. ఎక్స్‌పీరియా ఏస్ .. అందుబాటులోకి..

sony xperia s released today

ఇవాళ సోనీ.. ఎక్స్‌పీరియా సిరీస్‌లో ఎక్స్‌పీరియా ఏస్ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. రూ.31,190 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు జూన్ 1వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

సోనీ ఎక్స్‌పీరియా ఏస్ ఫీచర్లు :

5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెస‌ర్‌,
sony xperia s released today4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
ఆండ్రాయిడ్ 9.0 పై డ్యుయ‌ల్ సిమ్‌,
12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,
ఐపీఎక్స్‌5 / ఐపీ ఎక్స్‌8 వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్‌,
4జీ వీవోఎల్‌టీఈ,
డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై,
బ్లూటూత్ 5.0 ఎల్ఈ,
యూఎస్‌బీ టైప్ సి,
2700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Related posts