• Home
  • Trending Today
  • ప్రియుడితో అక్క సరసం చూసిన తమ్ముడు.. అమ్మకు చెప్తాడని తమ్ముడిపై..!?
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు

ప్రియుడితో అక్క సరసం చూసిన తమ్ముడు.. అమ్మకు చెప్తాడని తమ్ముడిపై..!?

Bangalore Helmet less Driver Booked in Attempted Murder Case

ప్రేమ వ్యవహారం ఇంట్లో చెబుతాడని భావించిన అక్క సొంత తమ్ముడన్న కనికరం లేకుండా అభం శుభం తెలియని తన నాలుగేళ్ళ తమ్ముడిని అతి దారుణంగా చంపేసిన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది.. వివరాల ప్రకారం పంజాబ్ రాష్ట్రం లూథియానా నగరంలోని ఓ ఇంట్లో రేణు కనోజియా (19) యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.. ఆమెకు నాలుగేళ్ళ తమ్ముడు గణేష్ కనోజియా కూడా ఉన్నాడు.. కాగా రేణు నాలుగేళ్లనుంచి స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో పడింది…

అయితే ఇంట్లో రేణు వాళ్ళ అమ్మ లేని సమయంలో అతని ప్రియుడితో సన్నిహితంగా కొనసాగింది.. ఆ సమయంలో ఆమె తమ్ముడు వారిద్దరిని చూశాడు.. కాగా వారి ప్రేమ వ్యవహారం అమ్మకు చెబుతాడేమో అని భావించి తన నాలుగేళ్ళ తమ్ముడిని ఊపిరాడకుండా చేసి అతి దారుణంగా హతమార్చింది.. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఊపిరి ఆడకుండా ఉన్నందుకే చనిపోయాడని తేలడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.. తానే హత్యచేశానని పోలీసులముందు అంగీకరించగా ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. 

Related posts

ఆర్మీ అధికారులను బురిడీ కొట్టించాలని ప్రయత్నించి… ఇలా దొరికిపోయారు

nagaraj chanti

పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్  కళ్లు ఎర్రబడుతున్నాయి: కేటీఆర్

jithu j

కళలు  జీవితానికి వెలుగునిస్తాయి .. భగీరథ 

jithu j

Leave a Comment