telugu navyamedia
telugu cinema news trending

కొత్త బాయ్ ఫ్రెండ్ తో అర్ధరాత్రి… అడ్డంగా దొరికిన స్టార్ హీరోయిన్

Shraddha-kapoor

కొత్త బాయ్ ఫ్రెండ్ తో అర్ధరాత్రి షికార్లు చేస్తూ మీడియా కంట పడింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్. వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా స్థానం దక్కించుకున్న శ్రద్దా ఇటీవల ఓ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడిందంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధా డేటింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి అర్ధరాత్రిళ్ళు షికార్లు చేస్తూ మీడియా కెమెరాకి చిక్కారు. దీంతో వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరికి గత 9 సంవత్సరాలుగా పరిచయం ఉన్నప్పటికీ కొన్ని నెలల క్రితం నుంచే డేటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడాది ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన దివాళి బాష్ కు కూడా రోషన్ తో కలిసి హాజరయ్యిందట శ్రద్ధా. ముందుగా తన సహనటుడు ఆదిత్యారాయ్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత వీరిద్దరికి బ్రేకప్ అయ్యింది. ప్రస్తుతం శ్రద్దా… ప్రభాస్ సరసన “సాహో” చిత్రంలో, సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది.

Related posts

బుద్ది చూపించిన పాకిస్తాన్… మండిపడ్డ గవర్నర్…

vimala p

రెస్టారెంటు యజమానులకు షాకిచ్చిన మాంసాహారులు

vimala p

అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రీయ సరన్ నరకాసురుడు ఫస్ట్ లుక్ విడుదల..

ashok