క్రైమ్ వార్తలు వార్తలు

తాను చనిపోతూ… నలుగురికి ప్రాణ దానం

she was dead but she saves four lives

మంగళగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సులోచన (39) అనే వివాహితకు బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. వారి అంగీకారంతో సులోచనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు గుండెను చెన్నైకి, కళ్లు శంకర్ ఆస్పత్రికి, కిడ్ని, లివర్ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
విజవాడ లబ్బి పేటకు చెందిన సులోచన తమ బంధువులు చనిపోతే చూసేందుకు భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై జొన్నలహడ్డ, నరసారావుపేట మండలానికి బయలుదేరింది. కాగా మంగళగిరి యాన్ ఆర్ ఐ వద్ద వీరి వాహనాన్ని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో సులోచన తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ సులోచన బ్రెయిన్ డెడ్ కు గురైంది.

Related posts

నేడు భారత్-పాక్ మ్యాచ్..హాజరు కానున్న దావూద్ అనుచరులు!

madhu

బ్యాంకుకు తాళం వేయడం మరిచిపోయారు…

jithu j

ఆమ్రపాలికి… ఈసీ కీలక బాధ్యతలు…

chandra sekkhar

Leave a Comment