telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షీ సోర్ డిజైనర్స్ ను ప్రారంభించిన వరుణ్ సందేశ్ దంపతులు…

యూత్ కు, అత్యాధునిక ట్రెండ్ కు తగ్గ కలెక్షన్స్ లు షీ సోర్ డిజైనర్స్ లో అందుబాటులో ఉన్నాయి అని ప్రముఖ హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వికిత అన్నారు. ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్ సిగ్నల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన షీ షోర్ డిజైనర్స్ షో రూం ను హీరో వరుణ్ సందేశ్, వితిక గురువారం సాయత్రం ప్రారంభించారు. ఈ సదర్భంగా వరుణ్ సందేశ్, వితిక మాట్లాడుతూ డిజైనర్ రాకేష్ తమకు బిగ్ బాస్ షో నుండి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు అన్నారు. ఆయన ఎంతో అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు అని , ఆయన స్వయంగా ఇక్కడ షీ సోర్ డిజైనర్స్ ఏర్పాటు చేయడం తో వస్త్రభిమనులకు పండగ అన్నారు. టెలివిజన్ నటుడు రవికృ‌ ష్ణ , నవ్య స్వామి మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రా ల్లో అతిపెద్ద స్టో ర్ గా ఇది ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. సినీ పరిశ్రమలో మంచి డిజైనర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ యూత్ కి తగ్గట్టుగా అత్యాధునిక డిజైన్ లతో కూడిన వస్త్రాలు అందుబాటు లోకి తెచ్చారు అన్నారు. సినీ ప్రియులకు తాము అభిమాన నటులు వాడే డిజైన్ వస్త్రాలు ఇక్కడ లభిస్తాయి అన్నారు. సీ సోర్ వ్యవస్థాపకులు, ప్రముఖ డిజైనర్ రాకేష్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో డిజైనర్ గా తనకు మంచి ఆదరణ రావటం మరువలేమననారు. ఎక్స క్లుజీవ్ కస్త్మైజ్డ్ డిజైన్ వేర్ గా దీనిని ప్రారంభించాం అన్నారు. ఏపీ తెలంగాణ లో డిజైనర్ షోరూం ఏర్పాటు చేయడం తన ఆశయమని చెప్పారు. విశాఖ లో పెద్ద షోరూం గా ఇది ఏర్పాటు చేశామన్నారు. మగవారికి సూట్, ఫాంట్స్, షర్టింగ్, ఇందో వెర్షన్, లే పాల్ కోట్, హాఫ్ షర్ట్, కుర్తా, దోతి అత్యద్భుతమైన వి గ వున్నయ్ అన్నారు. మహిళలు కోసం crop top, ప్లాజా, ప్యాంట్, దోతీ, లాంగ్ koat, బ్లేజర్, గౌన్, బ్లౌస్ ఫుల్, బ్లోస్ షార్ట్, పాటియాలా, లెగింగ్ కోట్ లేహంగా వేస్ట్ కోట్ వంటివి చాలా ట్రెండీ గ ఇక్కడ ఏర్పాటు చేశారు అన్నారు. ఈ కార్యక్రమం లో ఆమె కథ ఫేమ్ రవి కృష్ణ, నవ్య స్వామి, బిగ్ బాస్ ఫేమ్ అసు రెడ్డి, రోహిణి, నటి జ్ఞానేశ్వరి , సంస్థ అధినేత, బిగ్ బాస్ సీజన్ 3 డిజైనర్ రాకేష్ ఈర్నే, సంస్థ ప్రతనిధులు గోవింద, గోవిందమ్మ , అచ్చెం నాయుడు తదితులు పాల్గొన్నారు.

Related posts