telugu navyamedia
news political Telangana

తాను పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదు: మర్రి శశిధర్‌రెడ్డి

Congress Shashidar Reddy Comments EC

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో శశిధర్ రెడ్డికి సంబంధించిన వార్త కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.

ఈ నేపథ్యంలో శశిధర్ రెడ్డి స్పందించారు. సిద్ధాంతాలు, విలువల విషయంలో తాను రాజీపడే వ్యక్తిని కాదన్నారు. తాను గాంధేయవాదినని, గాడ్సే వారసులతో చేతులు కలపడం అసాధ్యమని తెలిచి చెప్పారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Related posts

చలికి.. వేడినిచే.. ఆహారంలో మేటి ఇదే… తప్పకుండా తినాలి…

vimala p

నేడు పోలవరం డిజైన్‌ రివ్యూ కమిటీ సమావేశం

vimala p

అధికారులకు విందు.. ఉల్లాసంగా పాల్గొన్న ఏపీసీఎం..

vimala p