telugu navyamedia
news telugu cinema news trending

బన్నీ చాలా టాలెంటెడ్… : షారుక్

sharuk khan praised allu arjun

నటుడు షారుక్ ఖాన్ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు. బన్నీ చాలా టాలెంటెడ్ అని కితాబిచ్చారు. త్వరలో కలుస్తానని ఆయన అన్నారు. అయితే షారుక్ తన తాజా చిత్రం జీరో ప్రమోషన్స్ లో భాగంగా ఈ మాటలు అన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా సమయంలో కూడా కోలీవుడ్ మార్కెట్ లో షారుక్ అడుగుపెట్టాడు. ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేసినట్టుగా ఉన్నాడు, ఇక్కడ కూడా తాజా చిత్రం జీరో ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నాడు.

జీరో చిత్రంలో షారుక్ మరగుజ్జుగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో తన మార్కెట్ ను మరింతగా పెంచుకునేందుకు తపనపడుతున్నాడు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈచిత్రం లో కత్రినా కైఫ్, అనుష్కా శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఖచ్చితంగా అల్లు అర్జున్ ని కలుస్తానని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అంటున్నారు.

Related posts

రామ్ గోపాల్ వర్మ  మళ్ళీ రచ్చ మొదలు పెట్టాడు

ashok

సోషల్ మీడియాలో మరో తారక్… ఫోటోలు వైరల్

vimala p

ఈ ప్రియురాలు ప్రియుడికి ఎలా నరక చూపించిందో తెలిస్తే షాకే…!

vimala p