telugu navyamedia
telugu cinema news

బికినీలో హాట్ గా”అర్జున్ రెడ్డి” బ్యూటీ

Shalini-Pandey

“అర్జున్ రెడ్డి” చిత్రంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటి షాలిని పాండే. అయితే ఆ తరువాత షాలినిని అవకాశాలు పెద్దగా పలకరించలేదనే చెప్పాలి. “మహానటి” లాంటి చిత్రంలో ఓ కీలకపాత్రలో కన్పించింది. ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన “118” సినిమాలో హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తెరపై కాస్త పద్దతిగా కనిపించే ఈ భామ ఇప్పుడు తన గ్లామర్ డోస్ పెంచేసింది.తాజాగా ఈ బ్యూటీ బికినీ వేసుకున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సైడ్ పోజ్ లు ఇస్తూ దిగిన ఈ బికినీ ఫోటోలను పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుంటే… మరికొందరు మాత్రం ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయొద్దని, ఆమె నుండి గ్లామర్ ను ఆశించడం లేదని రిక్వెస్ట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

I put a spell on you🖤 @khushboodixit_photos @daineshkumar

A post shared by Shalini (@shalzp) on

Related posts

నిఖిల్ “అర్జున్ సురవరం” టీజర్

vimala p

విడుదల రోజే లీకైన “మహర్షి”

vimala p

పిక్ లీక్… ఆర్మీ ఆఫీసర్ గా మహేష్

vimala p