telugu navyamedia
news political telugu cinema news trending

పేరుకేమో.. స్టార్ సింగర్.. 118 కోట్ల పన్ను ఎగవేత..

shakira tax evasion is about 118 crores

స్పెయిన్ లో ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరాపై పన్ను ఎగవేత అబోయోగాలు నమోదు అయ్యాయి. ఈ కొలంబియా పాప్ సింగర్ పై కేసు నమోదు చేశారు. ఈమె దాదాపు 14.5 మిలియన్ యూరోలు అంటే 118 కోట్లు పన్ను ఎగవేసిందట. షకీరా 2015లో తన నివాసాన్ని బహమాస్ నుండి బార్సెలోనాకు మార్చింది. అక్కడే తన భాగస్వామి ఫుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్ తో, తన ఇద్దరి కుమారులతో ఉంటుంది.

అయితే 2012-14 వరకు ఆమె ఇచ్చిన షో లకు గాను సంపాదించిన మొత్తానికి పన్ను కట్టలేదని ఆమెపై ఆరోపణలు నమోదయ్యాయి. షకీరా ఎక్కువ కాలం స్పెయిన్ లోనే ఉండేదని, విదేశాలలో తక్కువ ఉంటుంది. ఆమెపై 11 నెలల క్రితమే పన్ను ఎగవేతపై న్యాయాధికారులు దర్యాప్తు ప్రారంభించారు, దీనితో తాజాగా అభియోగాలు నమోదుచేశారు. దీనిపై షకీరా ఇంకా స్పందించలేదు. 

Related posts

రాఖీ సావంత్ బాయ్ ఫ్రెండ్ ను చితకబాదిన ర్యాపర్ మేనేజర్

ashok

కేసీఆర్‌ ఎన్ని ఎత్తులు వేసినా గెలిచేది కాంగ్రెస్‌ పార్టీనే: డీకే అరుణ

vimala p

తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

vimala p